టెక్నాలజీ – Jayakethanam https://jayakethanam.com Wed, 13 Aug 2025 11:50:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg టెక్నాలజీ – Jayakethanam https://jayakethanam.com 32 32 రెండవ విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ https://jayakethanam.com/telangana/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b0%a4-%e0%b0%b2%e0%b1%88%e0%b0%b8%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5/ https://jayakethanam.com/telangana/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b0%a4-%e0%b0%b2%e0%b1%88%e0%b0%b8%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5/#respond Wed, 13 Aug 2025 11:50:49 +0000 https://jayakethanam.com/?p=2101   జయకేతనం న్యూస్ ఆగస్టు 13 భూ భారతి చట్టం అమలుకు ఎంపిక చేసిన లైసెన్స్ సర్వేయర్ ల మొదటి విడత 238 అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం తేది 26.05.2025 నుండి 29.07.2025 వరకు 50 రోజులు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించడం జరిగిందని రెండవ విడత 266 మంది లైసెన్స్ సర్వేయర్ లకు తేది.18-08-2025 నుండి 22-10-2025 వరకు 50 రోజులు శిక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు శిక్షణ […]

The post రెండవ విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ appeared first on Jayakethanam.

]]>
 

జయకేతనం న్యూస్ ఆగస్టు 13

భూ భారతి చట్టం అమలుకు ఎంపిక చేసిన లైసెన్స్ సర్వేయర్ ల మొదటి విడత 238 అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం తేది 26.05.2025 నుండి 29.07.2025 వరకు 50 రోజులు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించడం జరిగిందని రెండవ విడత 266 మంది లైసెన్స్ సర్వేయర్ లకు తేది.18-08-2025 నుండి 22-10-2025 వరకు 50 రోజులు శిక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు శిక్షణ పూర్తి అయిన తరువాత పరీక్షలు నిర్వహించ బడతాయన్నారు.ఈ కార్యక్రమం లో భాగంగా తేది. 18-08-2025 సోమవారం ఉదయం 9-30 లకు సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తులో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్సు ప్రతులతో వెరిఫికేషన్ కి హాజరై తరువాతి రోజు నుంచి మొదలయ్యే శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.

The post రెండవ విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b0%a4-%e0%b0%b2%e0%b1%88%e0%b0%b8%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5/feed/ 0