Naresh – Jayakethanam https://jayakethanam.com Tue, 09 Sep 2025 12:39:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg Naresh – Jayakethanam https://jayakethanam.com 32 32 సూర్యాపేట జిల్లాలో 178 మందికి జిపిఓ లుగా పోస్టింగ్ https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-178-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/ https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-178-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/#respond Tue, 09 Sep 2025 12:39:02 +0000 https://jayakethanam.com/?p=2540 జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09 : సూర్యాపేట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ తేజస్ నంద్ లాల్ పవార్, సూర్యాపేట జిల్లా గ్రామ పలాన అధికారి నియామకం (GPO గ్రామ పరిపాలన-గ్రామ పలాన అధికారుల పోస్టింగ్ (GPOలు) 06.09.2025న నిర్వహించిన ఎంపిక ప్రకారం 178 మందికి సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలలో పోస్టింగ్ ఆర్డర్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం జి పి ఓ లు వారికి కేటాయించిన మండలాలలోని తాసిల్దార్ కార్యాలయాలలో రిపోర్ట్ […]

The post సూర్యాపేట జిల్లాలో 178 మందికి జిపిఓ లుగా పోస్టింగ్ appeared first on Jayakethanam.

]]>
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09 : సూర్యాపేట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ తేజస్ నంద్ లాల్ పవార్, సూర్యాపేట జిల్లా గ్రామ పలాన అధికారి నియామకం (GPO గ్రామ పరిపాలన-గ్రామ పలాన అధికారుల పోస్టింగ్ (GPOలు) 06.09.2025న నిర్వహించిన ఎంపిక ప్రకారం 178 మందికి సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలలో పోస్టింగ్ ఆర్డర్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం జి పి ఓ లు వారికి కేటాయించిన మండలాలలోని తాసిల్దార్ కార్యాలయాలలో రిపోర్ట్ చేయనున్నారు.

GPO POSTING ORDERS – SURYAPET DISTRICT – OFFICE COPY-FAIR (178)-SCANNED

The post సూర్యాపేట జిల్లాలో 178 మందికి జిపిఓ లుగా పోస్టింగ్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-178-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/feed/ 0
టీజేఏ పాలకీడు, నేరేడుచర్ల కొత్త మండల అధ్యక్షులు నియామకం https://jayakethanam.com/telangana/tja-appoints-new-mandal-presidents-for-palakeedu-and-nereducherla/ https://jayakethanam.com/telangana/tja-appoints-new-mandal-presidents-for-palakeedu-and-nereducherla/#respond Sun, 10 Aug 2025 17:26:19 +0000 https://jayakethanam.com/?p=1926 టీజేఏ పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా పాశం లూకాస్ నియామకం నియామక పత్రాలు అందజేసిన సూర్యాపేట జిల్లా టీజేఏ అధ్యక్షుడు షేక్ సైదా, జిల్లా కమిటీ  జయకేతనం న్యూస్ : తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర కమిటీ ఆమోదం మేరకు, సూర్యాపేట జిల్లా కమిటీ తీర్మానంతో టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా శనివారం పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా […]

The post టీజేఏ పాలకీడు, నేరేడుచర్ల కొత్త మండల అధ్యక్షులు నియామకం appeared first on Jayakethanam.

]]>
  • టీజేఏ పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా పాశం లూకాస్ నియామకం
  • నియామక పత్రాలు అందజేసిన సూర్యాపేట జిల్లా టీజేఏ అధ్యక్షుడు షేక్ సైదా, జిల్లా కమిటీ
  •  జయకేతనం న్యూస్ : తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర కమిటీ ఆమోదం మేరకు, సూర్యాపేట జిల్లా కమిటీ తీర్మానంతో టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా శనివారం పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా పాశం లూకాస్‌లను నియమించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టీజేఏ జిల్లా కమిటీ ప్రెస్‌క్లబ్‌లో వీరికి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ, పాలకీడు మరియు నేరేడుచర్ల మండలాల్లో టీజేఏ జర్నలిస్టుల యూనియన్‌ను బలోపేతం చేసేందుకు త్వరితగతిన మండల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. టీజేఏ యూనియన్‌కు సహకరిస్తూ, యూనియన్ సమావేశాలకు హాజరవుతూ, జర్నలిస్టుల హక్కుల సాధన మరియు సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.

     తదుపరి, టీజేఏ పాలకీడు మండల అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడు పాశం లూకాస్‌లు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సూర్యాపేట జిల్లా కమిటీకి, అధ్యక్షుడు షేక్ సైదాకు, టీజేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు కదిరి వెంకటరమణ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.ఆర్. ఘోరీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏ సూర్యాపేట జిల్లా కమిటీ ఖజాంచీ కొత్తపల్లి మధుసూదన్, సూర్యాపేట జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొల్లోజు నాగేంద్ర చారి, బయ్యారపు రవీంద్ర, మేళ్లచెరువు మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్ తదితరులు పాల్గొన్నారు.

    The post టీజేఏ పాలకీడు, నేరేడుచర్ల కొత్త మండల అధ్యక్షులు నియామకం appeared first on Jayakethanam.

    ]]>
    https://jayakethanam.com/telangana/tja-appoints-new-mandal-presidents-for-palakeedu-and-nereducherla/feed/ 0