జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09 : సూర్యాపేట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ తేజస్ నంద్ లాల్ పవార్, సూర్యాపేట జిల్లా గ్రామ పలాన అధికారి నియామకం (GPO గ్రామ పరిపాలన-గ్రామ పలాన అధికారుల పోస్టింగ్ (GPOలు) 06.09.2025న నిర్వహించిన ఎంపిక ప్రకారం 178 మందికి సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలలో పోస్టింగ్ ఆర్డర్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం జి పి ఓ లు వారికి కేటాయించిన మండలాలలోని తాసిల్దార్ కార్యాలయాలలో రిపోర్ట్ చేయనున్నారు.
GPO POSTING ORDERS – SURYAPET DISTRICT – OFFICE COPY-FAIR (178)-SCANNED









