బిజినెస్ – Jayakethanam https://jayakethanam.com Mon, 25 Aug 2025 10:40:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg బిజినెస్ – Jayakethanam https://jayakethanam.com 32 32 బంధన్ బ్యాంక్‌ బీమా చెక్కు అందజేత https://jayakethanam.com/telangana/%e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%80%e0%b0%ae%e0%b0%be-%e0%b0%9a%e0%b1%86%e0%b0%95%e0%b1%8d/ https://jayakethanam.com/telangana/%e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%80%e0%b0%ae%e0%b0%be-%e0%b0%9a%e0%b1%86%e0%b0%95%e0%b1%8d/#respond Mon, 25 Aug 2025 10:39:55 +0000 https://jayakethanam.com/?p=2385   జయకేతనం న్యూస్ ఆగస్టు 25 సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన బత్తుల రమాదేవి ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని బంధన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు. అయితే ఆమె దురదృష్టవశాత్తు గత నెలలో ప్రమాదవశాత్తు మరణించారు. లోన్ సమయంలో బ్యాంకు మేనేజర్ ఆమెకు బీమా సౌకర్యం కల్పించడంతో ఆ బీమా కింద లభించిన రూ.1,00,000 మొత్తాన్ని ఏరియా మేనేజర్ హరీష్ ఆదేశాల మేరకు, హుజూర్ నగర్ బంధన్ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ […]

The post బంధన్ బ్యాంక్‌ బీమా చెక్కు అందజేత appeared first on Jayakethanam.

]]>
 

జయకేతనం న్యూస్ ఆగస్టు 25

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన బత్తుల రమాదేవి ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని బంధన్ బ్యాంక్ లో
లోన్ తీసుకున్నారు. అయితే ఆమె దురదృష్టవశాత్తు గత నెలలో ప్రమాదవశాత్తు మరణించారు. లోన్ సమయంలో బ్యాంకు మేనేజర్ ఆమెకు బీమా సౌకర్యం కల్పించడంతో ఆ బీమా కింద లభించిన రూ.1,00,000 మొత్తాన్ని ఏరియా మేనేజర్ హరీష్ ఆదేశాల మేరకు, హుజూర్ నగర్ బంధన్ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ ఆమె భర్త (నామిని)కు అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, బంధన్ బ్యాంక్‌లో లోన్ తీసుకునే ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతను వివరించారు. FD, RD సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMJDY, PMJJBY, PMSBY వంటి పథకాలను వినియోగించుకోవాలని కోరారు. అధనంగా ప్రతి ఖాతాదారికి నూతనంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

The post బంధన్ బ్యాంక్‌ బీమా చెక్కు అందజేత appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%80%e0%b0%ae%e0%b0%be-%e0%b0%9a%e0%b1%86%e0%b0%95%e0%b1%8d/feed/ 0
నోటీసులు జారీ https://jayakethanam.com/telangana/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%be%e0%b0%b0%e0%b1%80/ https://jayakethanam.com/telangana/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%be%e0%b0%b0%e0%b1%80/#respond Thu, 14 Aug 2025 11:41:13 +0000 https://jayakethanam.com/?p=2151 జయకేతనం న్యూస్ ఆగస్టు 14   ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పురపాలక సంఘం పరిధిలో మాంస విక్రయాలు నిషేధించడమైనదని హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ దుకాణాలు మరియు మాంస విక్రయదారులు దుకాణాలు మూసివేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఏ విధమైన మాంసవిక్రయాలు చేయరాదని ఇట్టి నిబంధనలను ఉల్లంఘించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాంసం విక్రయదారులకు నోటీస్ జారీ చేశారు.

The post నోటీసులు జారీ appeared first on Jayakethanam.

]]>

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

 

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పురపాలక సంఘం పరిధిలో మాంస విక్రయాలు నిషేధించడమైనదని హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ దుకాణాలు మరియు మాంస విక్రయదారులు దుకాణాలు మూసివేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఏ విధమైన మాంసవిక్రయాలు చేయరాదని ఇట్టి నిబంధనలను ఉల్లంఘించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాంసం విక్రయదారులకు నోటీస్ జారీ చేశారు.

The post నోటీసులు జారీ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%be%e0%b0%b0%e0%b1%80/feed/ 0
భారీగా పెరిగిన బంగారం ధరలు..లేటెస్ట్ రేట్స్ ఇవే.. https://jayakethanam.com/business/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%a7%e0%b0%b0/ https://jayakethanam.com/business/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%a7%e0%b0%b0/#respond Sun, 10 Nov 2024 18:25:00 +0000 https://jayakethanam.com/?p=98 బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇది గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పండుగవేళా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ , ధరలు పెరుగుతే కొనడానికి వెనకడుతారు. మూడు రోజుల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1530 మేరకు పెరిగింది. ఇక ఈరోజు కూడా అంటే […]

The post భారీగా పెరిగిన బంగారం ధరలు..లేటెస్ట్ రేట్స్ ఇవే.. appeared first on Jayakethanam.

]]>
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇది గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పండుగవేళా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ , ధరలు పెరుగుతే కొనడానికి వెనకడుతారు. మూడు రోజుల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1530 మేరకు పెరిగింది. ఇక ఈరోజు కూడా అంటే శక్రవారం కూడా మరోసారి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కాగా, ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

న్యూఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,710గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 81,490గా ఉంది.

ముంబయి
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560
24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 81,340

కోల్‌కతా
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340 గా ఉంది.

 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

The post భారీగా పెరిగిన బంగారం ధరలు..లేటెస్ట్ రేట్స్ ఇవే.. appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/business/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%a7%e0%b0%b0/feed/ 0