విద్య – Jayakethanam https://jayakethanam.com Thu, 16 Oct 2025 15:22:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg విద్య – Jayakethanam https://jayakethanam.com 32 32 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ https://jayakethanam.com/telangana/%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%80-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97/ https://jayakethanam.com/telangana/%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%80-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97/#respond Thu, 16 Oct 2025 15:22:47 +0000 https://jayakethanam.com/?p=2814 దోనబండ తండా అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ జయకేతనం న్యూస్ అక్టోబర్16 సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండ తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు గురువారం పోషణ మాసం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ -వెంకటలక్ష్మి, పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం ఎంతో బలవర్ధకమైనని బాలింతలు గర్భవతులు, పిల్లలకు పోషక విలువలు పెంపొందించడంలో అంగన్వాడి కేంద్రాలు […]

The post అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ appeared first on Jayakethanam.

]]>
దోనబండ తండా అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ

జయకేతనం న్యూస్ అక్టోబర్16

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండ తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు గురువారం పోషణ మాసం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ -వెంకటలక్ష్మి, పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం ఎంతో బలవర్ధకమైనని బాలింతలు గర్భవతులు, పిల్లలకు పోషక విలువలు పెంపొందించడంలో అంగన్వాడి కేంద్రాలు అందించే ఆహారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గర్భవతులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె వివరించారు. కార్యక్రమం నందు ఏసీడీపీఓ-శ్రీ లిఖిత,సూపర్‌వైజర్-నిర్మలా రెడ్డి,బ్లాక్ కోఆర్డినేటర్-రాజేష్, అంగన్వాడి టీచర్ లు మంజుల,రాజ్యలక్ష్మి, సంతోష్ కుమారి కవితఇతర అంగన్ వాడి టిచ్చర్ లు,ఆయాలు, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ బాలింతలు గర్భవతులు పిల్లలు పాల్గొన్నారు

The post అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%80-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97/feed/ 0
డా.జే.ప్రసన్న కుమారి ని ఘనంగా సన్మానించిన క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు https://jayakethanam.com/telangana/%e0%b0%a1%e0%b0%be-%e0%b0%9c%e0%b1%87-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%98%e0%b0%a8/ https://jayakethanam.com/telangana/%e0%b0%a1%e0%b0%be-%e0%b0%9c%e0%b1%87-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%98%e0%b0%a8/#respond Wed, 15 Oct 2025 04:09:57 +0000 https://jayakethanam.com/?p=2800 డా.జే.ప్రసన్న కుమారి ని ఘనంగా సన్మానించిన క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు.   జయకేతనం న్యూస్ అక్టోబర్15 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ గ్యాన్ అకాడమీ కడప ఆధ్వర్యంలో కె ఎస్ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో గ్లోబల్ ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2025 అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తెలంగాణ మోడల్ స్కూల్,గడ్డిపల్లి (సూర్యాపేట జిల్లా)ప్రిన్సిపాల్‌ డా.జే.ప్రసన్న కుమారి అందుకోవడంతో మంగళవారం జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ హుజూర్ […]

The post డా.జే.ప్రసన్న కుమారి ని ఘనంగా సన్మానించిన క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు appeared first on Jayakethanam.

]]>
డా.జే.ప్రసన్న కుమారి ని ఘనంగా సన్మానించిన క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు.

 

జయకేతనం న్యూస్ అక్టోబర్15

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ గ్యాన్ అకాడమీ కడప ఆధ్వర్యంలో కె ఎస్ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో
గ్లోబల్ ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2025 అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తెలంగాణ మోడల్ స్కూల్,గడ్డిపల్లి (సూర్యాపేట జిల్లా)ప్రిన్సిపాల్‌ డా.జే.ప్రసన్న కుమారి అందుకోవడంతో మంగళవారం జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ హుజూర్ నగర్ క్రాఫ్ట్ టీచర్ కే లక్ష్మి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించుకున్నారు

The post డా.జే.ప్రసన్న కుమారి ని ఘనంగా సన్మానించిన క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%a1%e0%b0%be-%e0%b0%9c%e0%b1%87-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%98%e0%b0%a8/feed/ 0
నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ https://jayakethanam.com/telangana/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%80%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0/ https://jayakethanam.com/telangana/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%80%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0/#respond Thu, 09 Oct 2025 05:19:39 +0000 https://jayakethanam.com/?p=2771 నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ జయకేతనం న్యూస్ అక్టోబర్ 9 ప్రతిష్టాత్మకమైన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు-2025 ను ప్రఖ్యాత సంస్థ అయిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసిఎఫ్) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కీసర మండలం గోధుమ కుంట గ్రామం లోని యూకే బీఎడ్ కళాశాల నందు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న బయ్యారపు సురేందర్ వర్మను ఎంపిక చేసింది. ఈ అవార్డు అక్టోబర్ 7న సురేంద్ర వర్మఅందుకోవటం […]

The post నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ appeared first on Jayakethanam.

]]>

నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ

జయకేతనం న్యూస్ అక్టోబర్ 9

ప్రతిష్టాత్మకమైన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు-2025 ను ప్రఖ్యాత సంస్థ అయిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసిఎఫ్) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కీసర మండలం గోధుమ కుంట గ్రామం లోని యూకే బీఎడ్ కళాశాల నందు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న బయ్యారపు సురేందర్ వర్మను ఎంపిక చేసింది. ఈ అవార్డు అక్టోబర్ 7న సురేంద్ర వర్మఅందుకోవటం పట్ల కళాశాల యాజమాన్యం డైరెక్టర్ ఉదయ్ కుమార్ కరస్పాండెంట్ డాక్టర్ విద్య స్రవంతి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు డాక్టర్ బయ్యారపు సురేందర్ వర్మ 2007 సంవత్సరం నుండి లెక్చరర్ గా పనిచేస్తూ 2015 లో ప్రిన్సిపల్ గా పదోన్నతి పొంది విద్యా విధానంలో తన వంతు పాత్ర పోషిస్తూ వందలాదిమంది ఛాత్రోపాధ్యాయులను ఈ సమాజానికి అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుటలో అలుపెరగని కృషి చేసినందుకు గాను నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ కు ఎంపిక కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ పొంది నేషనల్, ఇంటర్నేషనల్,సెమినార్స్ లో పాల్గొని గణిత బోధన పద్ధతి లు పుస్తకాలను రచించి బోధన వృత్తి ద్వారా సమాజ శ్రేయస్సు పట్ల తన కృషిని గుర్తించి ఏఐసిఎఫ్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్భంగావిద్యావంతులు మేధావులు రీసెర్చ్ స్కాలర్స్ ఏఐసిఎఫ్ ఫౌండర్ విజయ రాజు గద్దపాటి ని అభినందించడం జరిగింది ఈ అభినందన సభలో తన మిత్రులు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగిందిఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి. గదరాజు చందు, డాక్టర్ ఎన్ పీ. వీరస్వామి, శనిగరపు బాలకృష్ణ,అభిజిత్, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి లాలూ ప్రసాద్, బోరెల్లి సురేష్ కూరెళ్ళ మహేష్ బాబు, సైదులు, తెలంగాణ పత్రిక సూర్యాపేట జిల్లా బ్యూరో భయ్యారపు రవీంద్ర మొదలగు వారు పాల్గొన్నారు.

The post నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%a8%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%80%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0/feed/ 0
అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపిక https://jayakethanam.com/andhrapradesh/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%ae-%e0%b0%89%e0%b0%aa%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be/ https://jayakethanam.com/andhrapradesh/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%ae-%e0%b0%89%e0%b0%aa%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be/#respond Tue, 07 Oct 2025 17:18:47 +0000 https://jayakethanam.com/?p=2763 అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపిక జయకేతనం న్యూస్ అక్టోబర్ 07 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ గ్యాన్ అకాడమీ కడప ఆధ్వర్యంలో కె ఎస్ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో గ్లోబల్ ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం 1390 దరఖాస్తుల నుండి 20 మంది ఉపాధ్యాయులను తుది జాబితాకు ఎంపిక చేయగా వారిలో జ్యూరీ ఎంపిక చేసిన టాప్ 10 మంది […]

The post అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపిక appeared first on Jayakethanam.

]]>
అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపిక

జయకేతనం న్యూస్ అక్టోబర్ 07

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ గ్యాన్ అకాడమీ కడప ఆధ్వర్యంలో కె ఎస్ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో
గ్లోబల్ ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం 1390 దరఖాస్తుల నుండి 20 మంది ఉపాధ్యాయులను తుది జాబితాకు ఎంపిక చేయగా వారిలో జ్యూరీ ఎంపిక చేసిన టాప్ 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ మోడల్ స్కూల్, గడ్డిపల్లి (సూర్యాపేట జిల్లా)ప్రిన్సిపాల్‌
డా.జే.ప్రసన్న కుమారిఎంపికయ్యారు. ఆమె ఆవిష్కరణాత్మక బోధనా విధానాలు, విద్యా నాయకత్వం, విద్యార్థి కేంద్రిత అభ్యాసంపై కట్టుబాటు కారణంగా ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.ఈ అవార్డు తెలంగాణ మోడల్ స్కూళ్లకు మరియు సూర్యాపేట జిల్లా విద్యా వర్గాలకు గర్వకారణంగా నిలిచిందని డా.ప్రసన్న కుమారి తెలిపారు. తనను ఎంపిక చేసిన జూరీ సభ్యులకు గ్లోబల్ గ్యాన్ అకాడమీ కీ కృతజ్ఞతలు తెలియజేశారు.

The post అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపిక appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/andhrapradesh/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%ae-%e0%b0%89%e0%b0%aa%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be/feed/ 0