జాతీయం – Jayakethanam https://jayakethanam.com Thu, 27 Nov 2025 16:35:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg జాతీయం – Jayakethanam https://jayakethanam.com 32 32 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమీషనర్ https://jayakethanam.com/crime/20000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-3/ https://jayakethanam.com/crime/20000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-3/#respond Thu, 27 Nov 2025 16:35:53 +0000 https://jayakethanam.com/?p=2959 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమీషనర్ భూమేష్ వద్ద లెక్కలు తెలుపని రూ.4,30,000/- నగదు జయకేతనం న్యూస్ నవంబర్ 27 ఫిర్యాదుధారుడు నూతనంగా నిర్మించుకున్న బహుళ అంతస్థుల భవనానికి ఇంటి నంబర్ ను కేటాయించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/-లంచంను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక కమీషనర్ ఎ.రాజు తన ప్రైవేట్ డ్రైవర్ భూమేష్ ద్వారా తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.లంచం డబ్బులతో పాటుగా భూమేష్ వద్ద లెక్కలు తెలుపని రూ.4,30,000/- నగదు కలిగి […]

The post 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమీషనర్ appeared first on Jayakethanam.

]]>
20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమీషనర్

భూమేష్ వద్ద లెక్కలు తెలుపని రూ.4,30,000/- నగదు

జయకేతనం న్యూస్ నవంబర్ 27

ఫిర్యాదుధారుడు నూతనంగా నిర్మించుకున్న బహుళ అంతస్థుల భవనానికి ఇంటి నంబర్ ను కేటాయించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/-లంచంను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక కమీషనర్ ఎ.రాజు తన ప్రైవేట్ డ్రైవర్ భూమేష్ ద్వారా తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.లంచం డబ్బులతో పాటుగా భూమేష్ వద్ద లెక్కలు తెలుపని రూ.4,30,000/- నగదు కలిగి ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు

The post 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమీషనర్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/crime/20000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-3/feed/ 0
రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో విజయం సాధించిన కోలపూడి శ్రీమాన్,పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్ https://jayakethanam.com/telangana/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d/ https://jayakethanam.com/telangana/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d/#respond Wed, 13 Aug 2025 12:04:51 +0000 https://jayakethanam.com/?p=2105   జయకేతనం న్యూస్ ఆగస్టు 13 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షలో భాగంగా హకీంపేట్, కరీంనగర్, అదిలాబాద్ నాలుగో తరగతి ప్రవేశానికి విద్యార్థిని, విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఎంపిక విధానంలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షలలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పలువురు విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 320 మంది విద్యార్ధులు ఈ పరీక్షలలో పోటీ పడగా సూర్యాపేట జిల్లా నుంచి మొదటి […]

The post రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో విజయం సాధించిన కోలపూడి శ్రీమాన్,పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్ appeared first on Jayakethanam.

]]>

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 13

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షలో భాగంగా హకీంపేట్, కరీంనగర్, అదిలాబాద్ నాలుగో తరగతి ప్రవేశానికి విద్యార్థిని, విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఎంపిక విధానంలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షలలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పలువురు విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 320 మంది విద్యార్ధులు ఈ పరీక్షలలో పోటీ పడగా సూర్యాపేట జిల్లా నుంచి మొదటి దశలోనే అర్హత పొందడం జరిగింది.రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో విజయం సాధించిన కోలపూడి శ్రీమాన్, పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్ లుపలువురు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.వీరిని పలువురు పట్టణ ప్రజలు అభినందిస్తూ రాష్ట్ర స్థాయిలో హుజూర్ నగర్ పట్టణాన్ని మొదటి స్థాయిలో నిలిపి వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

The post రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో విజయం సాధించిన కోలపూడి శ్రీమాన్,పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d/feed/ 0