పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

జయకేతనం న్యూస్

నల్గొండ జిల్లా హాలియా పట్టణ కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ నందు ఎస్సై మజ్జగపు అనిల్ రెడ్డి కుమార్తె,కుమారుడి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు మరియు బీజేపీ రాష్ట నాయకులు శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,యం.ఎల్.సి కోటిరెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్