జయకేతనం న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2000 పెన్షన్ 4000 ఇస్తానన్నారు వికలాంగులకు 4000 ఉంటే 6000 ఇస్తానన్నారు ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నారు కళ్యాణ లక్ష్మికి లక్ష తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు రైతు భరోసా 15000, కౌలు రైతులకు 15000, రైతు కూలీలకు 12000, నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు అన్ని రకాల వరి పంటకు 500 బోనస్ ఇస్తానన్నారు రైతు బీమా ఆరు లక్షలు ఇస్తానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజులలో అమలు చేసి తీరుతామని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచారు ఇప్పుడు అన్ని ఎగనామం పెడుతున్నారు రెండు మూడు ఉత్తుత్తి పథకాలు ఉత్తర పథకాలు ఇచ్చి ప్రచారాలు ఆర్భాటాలు చేసుకుంటున్నారు మీరు ఇస్తామన్న హామీలే అడుగుతున్నామని తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ అన్నారు.









