
జయకేతనం న్యూస్ ఆగస్టు 14
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పురపాలక సంఘం పరిధిలో మాంస విక్రయాలు నిషేధించడమైనదని హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ దుకాణాలు మరియు మాంస విక్రయదారులు దుకాణాలు మూసివేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఏ విధమైన మాంసవిక్రయాలు చేయరాదని ఇట్టి నిబంధనలను ఉల్లంఘించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాంసం విక్రయదారులకు నోటీస్ జారీ చేశారు.









