జయకేతనం న్యూస్ ఆగస్టు 15
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) సూర్యాపేట జిల్లా జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఎస్ ఐ గా నూతన బాధ్యతలు చేపట్టిన బి మోహన్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా టీజేఏ కోశాధికారి కొత్తపల్లి మధుసూదన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ భీమపంగు వెంకటేశ్వర్లు,కోల్లోజు నాగేంద్ర చారి మేళ్లచెరువు మండల టీజేఏ అధ్యక్షుడు కొమ్ము మహేష్, బయ్యారపు రవీంద్ర, పెందుర్తి సతీష్, గోరంట్ల శ్రీనివాస్ మహమ్మద్ యాసిన్ పాల్గొన్నారు.









