
జయకేతనం న్యూస్ ఆగస్టు 15
జిల్లా లో ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఉత్తమ అధికారులకు అందించే అవార్డులలో భాగంగా ఉత్తమ కమీషనర్ గా ఎన్నికైన హుజూర్ నగర్ మున్సిపాలిటీ కమీషనర్ కే శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేయడంపై హుజూర్ నగర్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మరియు పుర ప్రముఖులు ప్రజలు అభినందనలు తెలియజేశారు.









