శ్రీ కృష్ణాష్టమి వేళా..చిన్నారుల ఆధ్యాత్మిక సంబురం

జయకేతనం న్యూస్ ఆగస్టు 16

మన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చిన్నారులలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించాలని లక్ష్యంతో సూర్యాపేటకు చెందిన కొత్తూరు సతీష్ స్వర్ణ దంపతులు వారి చిన్నారులు కొత్తూరు సమన్వి, సమీక్ష లను రాధ,కృష్ణుడు వేషధారణలో అలంకరిపజేశారు. పిల్లన గ్రోవి, నెమలి పింఛంతో పాటు వెన్న ను దొంగిలించి ఆరగిస్తున్న చిలిపి కృష్ణుని వేషధారణ మైమరిచింది..వారి మేనమామ,అత్తమ్మ లు యర్రమళ్ళ ప్రసాద్, సంగీతలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్