నేటి పంచాంగం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం,2025 ఆగష్టు 27,తిథి:చవితి మ2.00 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:చిత్ర పూర్తి
యోగం:శుభం మ1.22 వరకు
కరణం:భద్ర మ2.00 వరకు
తదుపరి బవ రా2.52 వరకు
వర్జ్యం:మ2.31 – 4.16
దుర్ముహూర్తము:ఉ11.37 – 12.27
అమృతకాలం:రా1.01 – 2.46
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.17
జయకేతనం ను ఆదరిస్తున్నప్రేక్షకులకు,వీక్షకులకు మీకు, మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినోభవంతు









