జయకేతనం న్యూస్ ఆగస్టు 29
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలోని కూడ గ్రామంలో శ్రీ వినాయక స్వామి వారికి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొని అన్న ప్రసన్న తీర్థ ప్రసాదాలు అందించారు తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి జి విజయ్ కుమార్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని పంటలు బాగా పండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అ విజ్ఞేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు పూజ అనంతరం గ్రామస్తులతో భక్తిశ్రద్ధలతో భజన ఆట పాటలతో ఎంతో వైభవంగా కోలాటంలో పాల్గొనడం జరిగింది పూజా కార్యక్రమంలో జంగయ్య జి అర్జునయ్య. శీలం బాలరాజ్. జి ఆంజనేయులు. జి రాధాకృష్ణ.జి శ్రీనివాస్. జి రాజశేఖర్ శ్రీరామాంజనేయ భజన భక్తులు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు









