అనాధలైన ఆడపిల్లలకు బియ్యం అందజేసిన 24 వార్డ్ కాంగ్రెస్ నాయకులు తండు సాయిరాంగౌడ్

జయకేతనం న్యూస్ ఆగస్టు 31

తల్లి దండ్రులు కోల్పోయిన నిరుపేద కుటుంబానికి హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తండు సాయిరాం గౌడ్ చేయూత అందించారు. హుజూర్ నగర్ పట్ణణంలోని 24 వార్డుకు చెందిన పందిపోటు విజయ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. కాగా అంతకుముందే ఆమె భర్త కూడా మరణించడంతో వారి పిల్లలు ఇరువులు తల్లి తండ్రులను కోల్పోయారు.కాగా దిక్కు తోచక స్తితిలో ఉన్న వారికి ఆదివారం 24 వార్డు కాంగ్రెస్ నాయకులు తండు సాయిరాం గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి బియ్యం అందజేశారు.కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు దివ్య,దుర్గా భవాని,పంది పోటు గోపయ్య,చల్లా రమేష్,పందిపోటు రవి,చింతల వెంకయ్య,పందిపోటు లక్ష్మల్,చల్లా శివ,పందిపోటు రవిశంకర్,చింతల కిరణ్,పందిపోటు గురవయ్య,చల్లా చిన రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్