రూ.10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్ – బానోత్ దుర్గా ప్రసాద్

రూ.10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్ – బానోత్ దుర్గా ప్రసాద్

జయకేతనం న్యూస్ సెప్టెంబర్27

ఫిర్యాదుధారునికి సంబంధించి MGNREGS కింద నిర్మింపబడిన పశువుల కొట్టానికి సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి మరియు పెండింగ్ బిల్లును మంజూరు చేయడానికి అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలోని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్-బానోత్ దుర్గా ప్రసాద్.
రూ.10,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన”వాట్సాప్ (9440446106)ఫేస్ బుక్ (Telangana ACB) ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్