రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు

రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు

ఏ త‌ర‌హా కంటెంట్ అయినా చేస్తామంటే కుద‌ర‌దు.

జయకేతనం న్యూస్ అక్టోబర్ 18

మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో సెక్షన్ 67,67A,67b ITA-2000-2008, 294,79, r/w 49 BNS, 8,r/w 7,12,r/w 11,14,r/w 13,17,r/w 16 POCSO ACT 2012 ల కింద కేసు న‌మోదు అయింది.

సోష‌ల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది క‌దా అని. ఏ త‌ర‌హా కంటెంట్ అయినా చేస్తామంటే కుద‌ర‌దు.చ‌ట్ట‌ప్ర‌కారం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లను పోలీస్ శాఖ తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్