Jayakethanam https://jayakethanam.com Sat, 06 Jun 2026 10:21:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg Jayakethanam https://jayakethanam.com 32 32 10,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ https://jayakethanam.com/telangana/10000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa/ https://jayakethanam.com/telangana/10000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa/#respond Sat, 06 Jun 2026 10:20:57 +0000 https://jayakethanam.com/?p=3113 10,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ జయ కేతనం న్యూస్ నల్గొండజిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ను 10,000/- ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మిర్యాలగూడ బస్టాండ్‌ను వేదికగా చేసుకుని బాధితుడిని రూ. 10,000 లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్, బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ముందస్తు వ్యూహంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని […]

The post 10,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ appeared first on Jayakethanam.

]]>
10,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్

జయ కేతనం న్యూస్

నల్గొండజిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ను 10,000/- ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మిర్యాలగూడ బస్టాండ్‌ను వేదికగా చేసుకుని బాధితుడిని రూ. 10,000 లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్, బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ముందస్తు వ్యూహంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని మందులవారి కాలనీలో ఉన్న అతని నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అలాగే నల్లగొండలోని నివాసంలోనూ ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది.

The post 10,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/10000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa/feed/ 0
సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా నియామకం https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a1%e0%b1%87/ https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a1%e0%b1%87/#respond Mon, 20 Apr 2026 07:27:15 +0000 https://jayakethanam.com/?p=3108 సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా నియామకం సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు షేక్ సైదా ను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు సుర్యాపేట జిల్లా జయకేతనం న్యూస్ సూర్యాపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జర్నలిస్ట్ షేక్ సైదా ను సోమవారం జర్నలిస్టులు,టీజేఏ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజేఏ సుర్యాపేట జిల్లా కోశాధికారి కొత్తపల్లి మధు సూధన్ […]

The post సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా నియామకం appeared first on Jayakethanam.

]]>
సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా నియామకం

సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు షేక్ సైదా ను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు

సుర్యాపేట జిల్లా జయకేతనం న్యూస్

సూర్యాపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జర్నలిస్ట్ షేక్ సైదా ను సోమవారం జర్నలిస్టులు,టీజేఏ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజేఏ సుర్యాపేట జిల్లా కోశాధికారి కొత్తపల్లి మధు సూధన్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ తరపున సుర్యాపేటజిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా అవకాశం రావడం గర్వకారణమన్నారు. కమిటీ సభ్యునిగా ఉండేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అర్హులైన జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్ తరపున నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. జర్నలిస్టు యొక్క హక్కులు కాపాడుటకు తన వంతు కృషి చేయాలన్నారు. జర్నలిస్టులకు బస్సు పాసులు పూర్వం మాదిరిగానే కొనసాగేందుకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులందరూ ప్రయత్నం చేయాలన్నారు టీ.జే.ఏ. యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు పడకల గదులు లేదా ఇంటి స్థలం రైల్వే పాస్ పునరుద్ధరణ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లోజు నాగేంద్ర చారి, గోరంట్ల శ్రీనివాస్, భయ్యారపు రవీంద్ర, కొండమీది నరసింహారావు,మిద్దె రాకేష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు

The post సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా నియామకం appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a1%e0%b1%87/feed/ 0
70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ https://jayakethanam.com/telangana/70000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95/ https://jayakethanam.com/telangana/70000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95/#respond Thu, 19 Feb 2026 16:59:51 +0000 https://jayakethanam.com/?p=3097 70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ జయ కేతనం న్యూస్ హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ , ఫిర్యాదుదారుడి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ, రంగారెడ్డి DEO […]

The post 70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ appeared first on Jayakethanam.

]]>
70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్

సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్
జయ కేతనం న్యూస్
హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ , ఫిర్యాదుదారుడి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ, రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ద్వారా రూ. 70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

The post 70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/70000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95/feed/ 0
దుండిగల్,గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మున్సిపాలిటీ పై ఏసీబీ తనిఖీ వాట్సాప్ చాట్‌ల ద్వారా లంచం తీసుకున్నట్లు కనుగొన్న ఏసీబీ https://jayakethanam.com/telangana/%e0%b0%a6%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%97%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2/ https://jayakethanam.com/telangana/%e0%b0%a6%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%97%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2/#respond Thu, 19 Feb 2026 16:45:11 +0000 https://jayakethanam.com/?p=3094 దుండిగల్,గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మున్సిపాలిటీ పై ఏసీబీ తనిఖీ వాట్సాప్ చాట్‌ల ద్వారా లంచం తీసుకున్నట్లు కనుగొన్న ఏసీబీ జయకేతనం న్యూస్ ఫిబ్రవరి 19 విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ACB సిటీ రేంజ్- Il యూనిట్ మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. దుండిగల్, గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, చట్టబద్ధమైన రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తులు మరియు మునిసిపల్ కార్యాలయం యొక్క మొత్తం పనితీరును […]

The post దుండిగల్,గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మున్సిపాలిటీ పై ఏసీబీ తనిఖీ వాట్సాప్ చాట్‌ల ద్వారా లంచం తీసుకున్నట్లు కనుగొన్న ఏసీబీ appeared first on Jayakethanam.

]]>
దుండిగల్,గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మున్సిపాలిటీ పై ఏసీబీ తనిఖీ

వాట్సాప్ చాట్‌ల ద్వారా లంచం తీసుకున్నట్లు కనుగొన్న ఏసీబీ

జయకేతనం న్యూస్ ఫిబ్రవరి 19

విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ACB సిటీ రేంజ్- Il యూనిట్ మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. దుండిగల్, గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, చట్టబద్ధమైన రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తులు మరియు మునిసిపల్ కార్యాలయం యొక్క మొత్తం పనితీరును ధృవీకరించడానికి ACB బృందానికి ఆడిట్ మరియు సాంకేతిక సిబ్బందితో సహా సంబంధిత విభాగాలు సహాయం చేశాయి. సోదాల సమయంలోటౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ వాట్సాప్ చాట్‌ల ద్వారా లంచం తీసుకున్నట్లు, సూపర్‌వైజర్ భర్త సంస్థకు అనధికారిక ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆధారాలు లభించాయి.

ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మరియు ఐదుగురు అవుట్సోర్సింగ్ సిబ్బంది అనధికారికంగా గైర్హాజరు.

SFAS ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేయడం.

49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిలో 21 రోజుల పరిమితికి మించి 12 ఉన్నాయి.

32 అనధికార నిర్మాణ కేసుల్లో 28 కేసుల్లో రెండవ నోటీసులు జారీ చేయకపోవడం.

G+5 అనధికార భవనాలకు G+3 అనుమతిని అక్రమంగా మంజూరు చేయడం.

క్రెడిట్‌ల మూలాన్ని పరిశీలించడానికి మరియు ఆరోపించిన అవకతవకలతో ఏదైనా సంబంధాన్ని నిర్ధారించడానికి సంబంధిత అధికారుల ఖాతాల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ధృవీకరించాలి.

సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న కార్యాలయ రికార్డులు, చట్టబద్ధమైన రిజిస్టర్లు, ఫైల్ నోట్స్, డిజిటల్ డేటా మరియు సంబంధిత పత్రాలను ధృవీకరిస్తున్నారు.సంబంధిత వ్యక్తులపై అవసరమైన చర్యను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక పంపబడుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు

The post దుండిగల్,గండిమైసమ్మ మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మున్సిపాలిటీ పై ఏసీబీ తనిఖీ వాట్సాప్ చాట్‌ల ద్వారా లంచం తీసుకున్నట్లు కనుగొన్న ఏసీబీ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%a6%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d%e0%b0%97%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2/feed/ 0
డిఫాల్ట్ అయిన మిల్లు పై, క్రిమినల్ కేసు నమోదైనా అధికారులు ఖరీఫ్,రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయింపు https://jayakethanam.com/telangana/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%85%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95/ https://jayakethanam.com/telangana/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%85%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95/#respond Sun, 25 Jan 2026 15:27:07 +0000 https://jayakethanam.com/?p=3089 డిఫాల్ట్ అయిన మిల్లు పై, క్రిమినల్ కేసు నమోదైనా అధికారులు ఖరీఫ్,రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయింపు రైస్ మిల్లర్లపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లింది. ఏసీబీ దాడుల్లో పట్టబయలైన కామారెడ్డి పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ లీలలు జయకేతనం న్యూస్ జనవరి 25 2026 జనవరి 24న మధ్యాహ్నం 12:15 గంటలకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కామారెడ్డిలోని జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు […]

The post డిఫాల్ట్ అయిన మిల్లు పై, క్రిమినల్ కేసు నమోదైనా అధికారులు ఖరీఫ్,రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయింపు appeared first on Jayakethanam.

]]>
డిఫాల్ట్ అయిన మిల్లు పై, క్రిమినల్ కేసు నమోదైనా అధికారులు ఖరీఫ్,రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయింపు

రైస్ మిల్లర్లపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లింది.

ఏసీబీ దాడుల్లో పట్టబయలైన కామారెడ్డి పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ లీలలు

జయకేతనం న్యూస్ జనవరి 25

2026 జనవరి 24న మధ్యాహ్నం 12:15 గంటలకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కామారెడ్డిలోని జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో,అనేక లోపాలను కనుగొన్నారు .2021-22 ఖరీఫ్ సీజన్‌లో: 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్యలు,
లోటు: 581 మెట్రిక్ టన్నులు (₹64 లక్షలు). 2022-23 ఖరీఫ్ సీజన్‌లో 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్యలు, లోటు: 19,529 మెట్రిక్ టన్నులు (₹41 కోట్లు).

2023-24లో: ఖరీఫ్ సీజన్‌లో 7 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 3 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 5,194 మెట్రిక్ టన్నులు (₹2.5 కోట్లు).

2023-24లో, గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ (కోడ్: 177375) కస్టమ్ మిల్డ్ రైస్‌ను చెల్లించడంలో డిఫాల్ట్ అయింది, దీని ఫలితంగా క్రిమినల్ కేసు నమోదైంది. అయినప్పటికీ, అధికారులు ఖరీఫ్ మరియు రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయించారు.

సెప్టెంబర్ 2025 నుండి, జిల్లా పౌర సరఫరా అధికారి మరియు జిల్లా మేనేజర్, పౌర సరఫరాల కార్పొరేషన్, కామారెడ్డి MLS పాయింట్లు లేదా బియ్యం మిల్లుల తనిఖీలు నిర్వహించలేదు.

జిల్లా పౌర సరఫరా కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉన్న సిబ్బందిలో ఒకరు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది ప్రస్తుతం ఆయనపై విచారణ జరుగుతోందని ప్రకటన విడుదల చేశారు

పెద్ద కొరత ఉన్నప్పటికీ, కామారెడ్డిలోని జిల్లా పౌర సరఫరా అధికారి, జిల్లా మేనేజర్ మరియు డిప్యూటీ తహశీల్దార్లు డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లర్లపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు, దీని వలన ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లింది.

సంబంధిత అధికారులపై అవసరమైన చర్యను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ACB తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ACB యొక్క QR కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది, ACB, తెలంగాణను సంప్రదించడానికి. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

The post డిఫాల్ట్ అయిన మిల్లు పై, క్రిమినల్ కేసు నమోదైనా అధికారులు ఖరీఫ్,రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయింపు appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%85%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95/feed/ 0
సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమాస్తుల(డీఏ) కేసు నమోదు https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b0%82%e0%b0%af%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0/ https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b0%82%e0%b0%af%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0/#respond Fri, 23 Jan 2026 16:07:48 +0000 https://jayakethanam.com/?p=3086 రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమాస్తుల(డీఏ) కేసు నమోదు నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు చేసిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. జయకేతనం న్యూస్ జనవరి 23 రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ కలెక్టర్ గా పని చేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డి పై […]

The post సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమాస్తుల(డీఏ) కేసు నమోదు appeared first on Jayakethanam.

]]>
రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమాస్తుల(డీఏ) కేసు నమోదు

నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు చేసిన
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.

జయకేతనం న్యూస్ జనవరి 23

రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ కలెక్టర్ గా పని చేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డి పై అక్రమాస్తుల(డీఏ) కేసును ఏసీబీ అధికారులు నమోదు నమోదు చేశారు వారియొక్క నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు నిర్వహించగా,ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఒక మూడంతస్తుల భవనం, ఇబ్రహీంపట్నం మండలంలో ఒక బహిరంగ ప్లాటు మరియు ఒక ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఈత కొలను కలిగి ఉన్న ఒక ఫామ్‌హౌస్, 1.2 కిలోల బంగారు ఆభరణాలు; నాలుగు చక్రాల వాహనాలు – 3 (ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్‌వ్యాగన్); నగదు – ₹9,00,000/-. గుర్తించబడిన ఆస్తుల మొత్తం (దస్తావేజు విలువ ప్రకారం) విలువ రూ.7,83,35,302/-, అదే విధంగా, వీరికి ‘ఏఆర్‌కే స్పిరిట్స్’ పేరుతో మద్యం వ్యాపారంలో సుమారు ₹80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, అలాగే తన భార్య మరియు పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.అదనపు ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసు దర్యాప్తు లో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతిని రోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలన్నారు అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునన్నారు.

The post సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమాస్తుల(డీఏ) కేసు నమోదు appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%b8%e0%b0%82%e0%b0%af%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0/feed/ 0
రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి https://jayakethanam.com/crime/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81/ https://jayakethanam.com/crime/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81/#respond Fri, 23 Jan 2026 14:47:18 +0000 https://jayakethanam.com/?p=3083 రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి 2 లక్షల లంచం డిమాండ్ జయకేతనం న్యూస్ జనవరి 23 ఫిర్యాదుధారుని పేరిట 8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి ఆదిలాబాద్ జిల్లా లోని బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న కటకం […]

The post రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి appeared first on Jayakethanam.

]]>
రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి

8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి 2 లక్షల లంచం డిమాండ్

జయకేతనం న్యూస్ జనవరి 23

ఫిర్యాదుధారుని పేరిట 8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి ఆదిలాబాద్ జిల్లా లోని బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి రూ.2,00,000/-లంచం తీసుకుంటుండ గా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలన్నారు అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునన్నారు.

The post రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/crime/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81/feed/ 0
ఇంటినెంబర్ కేటాయించేందుకు 6000/- లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి https://jayakethanam.com/telangana/%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%87%e0%b0%9f%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81/ https://jayakethanam.com/telangana/%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%87%e0%b0%9f%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81/#respond Fri, 09 Jan 2026 11:53:24 +0000 https://jayakethanam.com/?p=3079 ఇంటినెంబర్ కేటాయించేందుకు 6000/- లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి 6,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బర్పతి కృష్ణ జయ కేతనం న్యూస్ జనవరి 9 ఫిర్యాదిధారుడు నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఇంటి నంబర్ కేటాయించడం కోసం ఫిర్యాదుధారుని నుండిరూ.6,000/- లంచంతీసుకుంటూ సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలోగల గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్పతి కృష్ణ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట […]

The post ఇంటినెంబర్ కేటాయించేందుకు 6000/- లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి appeared first on Jayakethanam.

]]>
ఇంటినెంబర్ కేటాయించేందుకు 6000/- లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి

6,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బర్పతి కృష్ణ

జయ కేతనం న్యూస్ జనవరి 9

ఫిర్యాదిధారుడు నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఇంటి నంబర్ కేటాయించడం కోసం ఫిర్యాదుధారుని నుండిరూ.6,000/- లంచంతీసుకుంటూ సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలోగల గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్పతి కృష్ణ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏ సి బీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ఏ సి బీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్/గతంలో ట్విట్టర్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ACB యొక్క QR కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది, ACB, తెలంగాణను సంప్రదించడానికి. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు

The post ఇంటినెంబర్ కేటాయించేందుకు 6000/- లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%87%e0%b0%9f%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81/feed/ 0
15,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై పి. శ్రీకాంత్ అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్‌ https://jayakethanam.com/telangana/15000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9a-4/ https://jayakethanam.com/telangana/15000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9a-4/#respond Thu, 08 Jan 2026 15:12:16 +0000 https://jayakethanam.com/?p=3076 15,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై పి. శ్రీకాంత్ అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్‌ జయ కేతనం న్యూస్ జనవరి 8 ఫిర్యాదుధారునిపైన వరంగల్ కమిషనరేట్‌లోని కె.యు.సి. రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో అతనికి నోటీసు జారీ చేయడనికి, ఛార్జిషీట్‌ను త్వరగా దాఖలు చేయడానికి మరియు జప్తు చేసిన వాహనాలను మొబైల్ ఫోన్‌లతో పాటు విడుదల చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- లంచం తీసుకుంటూ  వరంగల్ కమిషనరేట్‌లో గల కె.యు.సి. రక్షక భట నిలయంలోని […]

The post 15,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై పి. శ్రీకాంత్ అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్‌ appeared first on Jayakethanam.

]]>
15,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై పి. శ్రీకాంత్ అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్‌

జయ కేతనం న్యూస్ జనవరి 8

ఫిర్యాదుధారునిపైన వరంగల్ కమిషనరేట్‌లోని కె.యు.సి. రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో అతనికి నోటీసు జారీ చేయడనికి, ఛార్జిషీట్‌ను త్వరగా దాఖలు చేయడానికి మరియు జప్తు చేసిన వాహనాలను మొబైల్ ఫోన్‌లతో పాటు విడుదల చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- లంచం తీసుకుంటూ  వరంగల్ కమిషనరేట్‌లో గల కె.యు.సి. రక్షక భట నిలయంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శ్రీకాంత్ మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్‌ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏ సి బీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ఏ సి బీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్/గతంలో ట్విట్టర్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ACB యొక్క QR కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది, ACB, తెలంగాణను సంప్రదించడానికి. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు

The post 15,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై పి. శ్రీకాంత్ అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్‌ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/15000-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9a-4/feed/ 0
ప్రైవేట్ వ్యక్తి సహకారంతో రూ.50,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు https://jayakethanam.com/telangana/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%a4/ https://jayakethanam.com/telangana/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%a4/#respond Tue, 06 Jan 2026 12:32:40 +0000 https://jayakethanam.com/?p=3072 ప్రైవేట్ వ్యక్తి సహకారంతో రూ.50,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు జయకేతనం న్యూస్ జనవరి 06 ఫిర్యాదుధారుని యొక్క తండ్రి పేరున గల వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారు ని పేరున నమోదు చేసేందుకు అనుకూలంగా ఉండేలా సంబంధిత అధికారులకు నివేదికను పంపేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.50,000/- లంచం ను కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు ఒక ప్రయివేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ అనిశా […]

The post ప్రైవేట్ వ్యక్తి సహకారంతో రూ.50,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు appeared first on Jayakethanam.

]]>
ప్రైవేట్ వ్యక్తి సహకారంతో రూ.50,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు

జయకేతనం న్యూస్ జనవరి 06

ఫిర్యాదుధారుని యొక్క తండ్రి పేరున గల వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారు ని పేరున నమోదు చేసేందుకు అనుకూలంగా ఉండేలా సంబంధిత అధికారులకు నివేదికను పంపేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.50,000/- లంచం ను కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు ఒక ప్రయివేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణఅవినీతినిరోధకశాఖ వారి”టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి” అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106),ఫేస్బుక్ (Telangana ACB) ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana. gov.in) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.

The post ప్రైవేట్ వ్యక్తి సహకారంతో రూ.50,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%a4/feed/ 0