ఇంటింటికొక మొక్క పంపిణీ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ ఓరుగంటినాగేశ్వరరావు

జయకేతనం న్యూస్ ఆగస్టు 13

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4️⃣వార్డు లో జరిగిన మొక్కలపంపిణీ కార్యక్రమంలో వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇంటికొక మొక్కని నాటి భవిష్యత్తు తరాలకి నీడనందిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మాజీ వార్డ్ కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో చెరుకు కిరణ్, తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, దయాకర్,పాల్వాయి రాములు,రాగం లింగయ్య,ఓరుగంటి రాజ్యలక్ష్మి, మట్టపల్లి రజిత,ఓరుగంటి హైమారాణి, జుట్టుకొండ నాగలక్ష్మి, పొలిశెట్టి కవిత,వాణి ,మౌనిక వార్డుఆఫీసర్ అనంతు హర్షవర్ధన్ వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్