జయకేతనం న్యూస్
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కల్మెట్ తండా యం పి పి ఎస్ పాఠశాలలో సేవాలాల్ విద్యార్ధి సేనా రాష్ట్ర అధ్యక్షులు భూక్య నాగరాజు రాథోడ్ ఆధ్యర్యంలో 5 వ తరగతి విద్యార్థులకు నవోదయ పుస్తకాలు అందించడం జరిగింది గురుకుల పుస్తకాలు కూడా మరి కొద్ది రోజుల్లో ఇస్తామని భూక్య నాగరాజు
జానపహాడ్ దర్గా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూక్యా రాజశేఖర్ రాథోడ్ బంజారా, ధీరావత్ హుస్సేన్ నాయక్, బాణావత్ పాచ్యా అన్నారు పాఠశాలకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటామని ఏ సహాయనైనా చేయటానికి ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో యచ్.యం వినోద్, టిచ్ఛర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.









