గవర్నర్ ని కలిసిన టీజేఏ-ఎన్ యు జే (ఐ) ప్రతినిధులు

గవర్నర్ ని కలిసిన టీజేఏ-ఎన్ యు జే (ఐ) ప్రతినిధులు

జర్నలిస్టుల సమస్యలపై గవర్నర్ తో చర్చించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు,ఎన్ యు జే (ఐ )మాజీ చైర్మెన్,టీ జే ఎ, జాప్ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్,

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 20

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ),నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా(ఎన్ యూ జే) (ఐ) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ను రాజ్ భవన్ నందు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గవర్నర్ ను శాలువాతో సత్కరించారు. జర్నలిస్టుల సమస్యలపై గవర్నర్ తో చర్చించారు.గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ఎన్ యు జే (ఐ )మాజీ చైర్మెన్, టీ జే ఎ, జాప్ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్,ఎన్ యుజే(ఐ) ఉపాధ్యక్షులు, టీ జే ఎ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కార్ రాజేందర్ నాథ్, టిజేఏ అధ్యక్షులు కదిరి వెంకట రమణ రావు, ప్రధానకార్యదర్శి ఎం.ఆర్ గౌరీ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్