నేటి పంచాంగము

నేటి పంచాంగము

తేదీ: 29-09-2025

సంవత్సరము: శ్రీ విశ్వావసు నామ

అయనము : దక్షిణాయనము

ఋతువు: శరదృతువు

మాసము: ఆశ్వీయుజ మాసము

పక్షము : శుక్లపక్షము

తిధి: సప్తమి మ.12:06నిమిషాల వరకు

వారము: ఇందువాసరము

నక్షత్రము: మూల రా. తె 03:20ని.

వర్జ్యం: ఉ.9:57 ల ఉ.11:41 -రాత్రి 01:36 నుండి 3:20 వరకు

దుర్ముహూర్తం: మ.12:17 నుండి 01:05, 2:41 ల నుండి 3:29 వరకు

అమృత ఘడియలు: రాత్రి. 8:22నుండి 10:07 వరకు

తూమాటి జోగాచార్యులు
ఆలయ వ్యవస్థాపకులు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం చండ్రాజుపాలెం, బెల్లంకొండ మండలం,పల్నాడు జిల్లా.

ఆలయ అర్చకులు తూమాటి కేశవాచార్యులు
స్వామివారికి శాంతికల్యాణము,విశేష అభిషేకము అలంకరణలు జరిపించుకోదలచిన భక్తులు 8919865228,7569735168 సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్