ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

 

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 02

హుజూర్ నగర్ పట్టణ పరిదిలోని ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి

1)కొంతమంది దొంగలు ఈమద్యకాలంలో తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనం చేయడం కోసం హుజూర్ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు కావున మీ ఏరియాలో ఎవ్వరైన కొత్త వ్యక్తి కనిపిస్తే(18 సం.లనుండి 40 సం.ల వయసు ఉన్నవారు) వెంటనే డయల్ 100 కాల్ చేసి అట్టి అనుమానితున్ని మరియు అతని వాహనం యొక్క నెంబర్ వివరాలు పోలీసు వారికి తెలియపర్చగలరు.
2) మీరు మీ యొక్క ఇండ్లు విడిచి వేరు ఊరు వెళ్ళవలసి ఉంటే మీరు తప్పకుండ పోలీసు వారికి తెలియపర్చాలి.
3) మీరు అత్యవసర పరిస్థితులలో బయటికి వస్తే మీ యొక్క విలువైన ఆభరణాలు/ బంగారం/డబ్బులు లను మీ యొక్క ఇంట్లో కాకుండా బ్యాంకులలో భద్రపర్చుకోవాలి.
4) లక్షల వెచ్చించి అందంగా నిర్మించుకొన్న మీ ఇంటి కి కేవలం 20 వేలు నుండి 25 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని CC కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అట్టి CC కెమెరాలు మీ ఇంటికి కాపలాగా ఉండగలవు
సదా మీసేవలో

SI Huzurnagar
8712686051
CI Huzurnagar
8712686012

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్