యాజమాన్యాలు పాఠశాలలు నడిపించినట్లయితే కఠిన చర్యలు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్

జయకేతనం న్యూస్ ఆగస్టు 13

భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 న సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా జిల్లాలో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందువల్ల జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు గురువారం పాఠశాలలకు సెలవు పాటించాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ అలా కాదని ఎవరైనా యాజమాన్యాలు పాఠశాలలు నడిపించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్