నేషనల్ హైవే అథారిటీ టర్నింగ్ రోడ్డు మరమ్మత్తులు చేయరా?

నేషనల్ హైవే అథారిటీ టర్నింగ్ రోడ్డు మరమ్మత్తులు చేయరా?

ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తేనే నేషనల్ హైవే అథారిటీ పనులు చేస్తారా

నెల రోజులుగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న అధికారులకు కనబడడం లేదా

జయకేతనం న్యూస్ అక్టోబర్ 23

సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్నగర్ రోడ్డులో విజయవాడ హైవే నుండి హుజూర్నగర్ వచ్చే ప్రయాణికులు వాహనాలను హుజూర్ నగర్ వైపు మళ్ళించాలంటే వాహనం ఇరుక్కుపోయే పరిస్థితి లో ఏర్పడ్డాయి గత నెల రోజులుగా ఈ పరిస్థితి ఇలా కొనసాగుతున్న అటువైపుగా పోయే ఆర్ అండ్ బి అధికారులు గానీ నేషనల్ హైవే అథారిటీ గాని పట్టించుకున్న పాపాన పోలే, హైవే నుండి డైరెక్ట్ గా కోదాడ హుజూర్నగర్ వైపు రోడ్డు బాగా లేకపోవడంతో ఎదురుగా వాహనాలు తిరుగుతుండడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తేనే నేషనల్ హైవే అథారిటీ పనులు చేస్తారా,నెల రోజులుగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న అధికారులకు కనబడడం లేదా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ రోడ్ల మరమ్మతులు చేయించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్