మొద్దులగూడెం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా బాల శ్రీధర్

జయకేతనం న్యూస్

దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా బాల శ్రీధర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బాల శ్రీధర్ కి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేయడంలో సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమని, అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని పార్టీకి ఉపయోగపడేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మోరంపూడి వెంకటేశ్వరరావు బాల శ్రీధర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్