లిఫ్ట్ ఇరిగేషన్ కు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 23,92,000/-ప్రభుత్వం పరిహారం రైతులతో సమావేశం నిర్వహించిన ఆర్డిఓ శ్రీనివాసులు నష్టపరిహారాన్ని పెంచాలని మెమోరండాలు అందజేసిన రైతులు

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 12

బుగ్గ మాదారం నుండి కందిబండ వరకు లిఫ్ట్ ఇరిగేషన్ కు సుమారు 17 కిలోమీటర్ల మేర 14 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 47 ఎకరాల భూమిని సేకరించడం జరుగుతుందని ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం పరిహారంగా 23,92,000/- అవార్డును ప్రకటించడం జరిగిందని ఆర్డీఓ శ్రీనివాసులు రైతులకు తెలిపారు మంగళవారం హుజూర్ నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసిల్దార్ సురేందర్ రెడ్డి ఏఈ శ్రీనివాస్ లిఫ్ట్ చైర్మన్ డిడి రామయ్య వైస్ చైర్మన్ రేపాల వెంకట్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి లతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో దొండపాడు, భూమిని కోల్పోతున్న ఇతర గ్రామాల
రైతులు ఆమోదం తెలిపాగా ప్రభుత్వం కేటాయించిన నష్టపరిహారాన్ని పెంచాలని మెమోరండాలు అందజేయడం జరిగింది

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్