జయకేతనం న్యూస్ ఆగస్టు 13
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పురపాలక సంఘ పరిధిలో కురుస్తున్న వర్షాలకు అత్యవసర విపత్తు నిర్వహణ టీమ్స్ ఏర్పాటు చేయటం జరిగినదని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నచో ఎం. అశోక్, శానిటరీ ఇన్స్ పెక్టర్ 9032736373,వి శ్రీనివాస్ శానిటరీ జవాన్ 7981818882, జి. వెంకటేశ్వర్లు శానిటరీ జవాన్
9110529891 నెంబర్లకు సంప్రదించగలరని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు









