జయకేతనం న్యూస్ ఆగస్టు 16
స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ అధికారులకు అందించే అవార్డులలో భాగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉత్తమ సేవలను అందించినందుకు గాను హుజూర్ నగర్ ఇరిగేషన్ ఈ ఈ రామ కిషోర్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడంతో హుజూర్ నగర్ ఇరిగేషన్ అధికారులు సిబ్బంది మరియు పుర ప్రముఖులు ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు









