సూర్యాపేట జిల్లా సాయి సంతోషి జువెలర్స్ బంగారం చోరీలో మరో ఇద్దరు దొంగలను అరెస్ట్

జయకేతనం న్యూస్ ఆగస్టు 16

సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, డి.ఎస్.పి ప్రసన్న కుమార్, సీఐవెంకన్న, సిసిఎస్ సీఐ శివకుమార్,ఎస్సై లు హరికృష్ణ,శివతేజ లతో కలిసి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ సాయి సంతోషి జువెలర్స్ బంగారం చోరీలో మరో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.బంగారం దుకాణంలో చోరికి పాల్పడ్డ ఐదుగురిలో పచ్చిమ బెంగాల్ కి చెందిన మాలిక్ మొల్ల తో పాటు,దొంగలకు ఖమ్మంలో ఆశ్రయం ఇచ్చిన నేపాల్ కి చెందిన భట్ట అమర్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు వీరి వద్ద నుండి 554 గ్రాముల (55తులాలు) సుమారు 60 లక్షల విలువల గల బంగారు ఆభరణాలతో పాటు రూ.92,500/- నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్