స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నకేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్

జయకేతనం న్యూస్ ఆగస్టు 16

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల చెక్కలోని గూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జి విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఎగురుతున్నది మువ్వన్నెల కీర్తిపతాకం
దేశ సమైక్యతకి అది తలమానికం
మహాత్ముల త్యాగానికి అది త్యాగఫలం ధైర్యానికి ప్రతీక అయిన కాషాయవర్ణం సత్యానికి చిహ్నమైన శ్వేతవర్ణం.
ప్రగతికి ప్రతిరూపమైన హరితవర్ణం. స్వాతంత్ర భావాన్ని ప్రతిబింబించే. విజయద్వాజానికి భరతమాత ముద్దుబిడ్డల వందనం.స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ 75వ, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్