రూ.6000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్

6000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్

జై కేతనం న్యూస్ అక్టోబర్ 29

హైదరాబాద్‌ లోని పెద్ద అంబర్‌పేట్‌లో గల సహాయక ఇంజనీర్(ఆపరేషన్స్) వారి కార్యాలయంలోని లైన్ ఇన్‌స్పెక్టర్ – ప్రభులాల్ రూ.6000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.ఒక ప్రైవేట్ కళాశాలలో నూతనంగా నిర్మించబడిన అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేయబడిన 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మరియు నూతన విద్యుత్ మీటర్లకు సర్వీస్ నంబర్‌లను విడుదల చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.6,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్