5000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయితీ కార్యదర్శి రాజకుమార్

5000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయితీ కార్యదర్శి రాజకుమార్

ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని యాప్ లో నమోదు చేసేందుకు లంచం డిమాండ్

జయ కేతనం న్యూస్ డిసెంబర్ 5

ఫిర్యాదుధారుని భార్యకు ఇందిరమ్మఇండ్లు మంజూరు కావడం నిర్మాణంలో గల ఇంటి యొక్క ఛాయాచిత్రములు తీసి వాటిని రూ.1,40,000/- మంజూరు పొందడం కోసం హౌసింగ్ యాప్‌లో ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి దశల వారీగా అప్‌లోడ్ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ రూ.5,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ 9440446106,ఫేస్ బుక్ Telangana ACB, ఎక్స్@TelanganaACB మరియు వెబ్ సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్