15000/ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్ యెద్దుల వెంకటేశ్వర్లు

15000/ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్ యెద్దుల వెంకటేశ్వర్లు

జయ కేతనం న్యూస్ డిసెంబర్ 09

ఫిర్యాదుధారుని ఇంటి దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు అతని పేరు మీద మీటర్ అందించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.15,000/- తీసుకుంటూ నాగర్ కర్నూల్ డివిజన్ & సర్కిల్‌ (టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్.) లోని కల్వకుర్తి సబ్ డివిజన్ లో గల సహాయ డివిజనల్ ఇంజనీరు వారి కార్యాలయంలోని ఉప ఇంజనీరు (ఆపరేషన్స్) & వెల్దండ సెక్షన్ ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీరు-యెద్దుల వెంకటేశ్వర్లు ఏసీబీకి దొరికాడు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ 9440446106,ఫేస్ బుక్ Telangana ACB, ఎక్స్@TelanganaACB మరియు వెబ్ సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్