ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన చారు సిన్హా(IPS)

ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన చారు సిన్హా(IPS)

ఏసీబీ కార్యాలయంలో ఉప సంచాలకులు,సంచాలకులు మరియు కొంతకాలం పాటు ఇంచార్జి డైరెక్టర్ జనరల్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు

జయకేతనం న్యూస్ అక్టోబర్01

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా చారు సిన్హా,(ఐపిఎస్) బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించినారు.ఇంతకు పూర్వం,ఆమె ఏసీబీ కార్యాలయంలో ఉప సంచాలకులు,సంచాలకులు మరియు కొంతకాలం పాటు ఇంచార్జి డైరెక్టర్ జనరల్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.చారు సిన్హా డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టడంతో ఏసీబీ కార్యాలయ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలియజేశారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్