నేటి పంచాంగము
తేదీ: 01-10-2025
సంవత్సరము: శ్రీ విశ్వావసు నామ
అయనము : దక్షిణాయనము
ఋతువు: శరదృతువు
మాసము: ఆశ్వీయుజ మాసము
పక్షము : శుక్లపక్షము
తిధి: నవమి మ.02:21 నిమిషాల వరకు
వారము: సౌమ్యవాసరము
నక్షత్రము: ఉత్తరాషాడ పూర్తి
వర్జ్యం: మ.01:18 నుండి మ.03:00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:28 నుండి 12:16 వరకు
అమృత ఘడియలు: రాత్రి. 11:22నుండి 1:03 వరకు
తూమాటి జోగాచార్యులు
ఆలయ వ్యవస్థాపకులు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం చండ్రాజుపాలెం, బెల్లంకొండ మండలం,పల్నాడు జిల్లా.
ఆలయ అర్చకులు తూమాటి కేశవాచార్యులు
స్వామివారికి శాంతికల్యాణము,విశేష అభిషేకము అలంకరణలు జరిపించుకోదలచిన భక్తులు 8919865228,7569735168 సంప్రదించగలరు.









