గీర్దావర్- సి.వాసు, మండల సర్వేయర్ జి.నవీన్ రెడ్డి లపై ఏసీబీ కేసు నమోదు

గీర్దావర్- సి.వాసు, మండల సర్వేయర్ జి.నవీన్ రెడ్డి లపై ఏసీబీ కేసు

ఓ ఆర్ సి సర్టిఫికెట్ జారీ కోసం తాసిల్దార్ కి గీర్దావర్ మరియు సర్వేయర్ లు నివేదిక సమర్పించడానికి 40 వేల లంచం డిమాండ్

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 18

ఫిర్యాదిధారుని బంధువుల భూమికి సంబంధించి విచారణ నిర్వహించి, పంచనామా నివేదికను ఒ.ఆర్.సి (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్) జారీ చేయడం కోసం తహశీల్దార్ కి సమర్పించడానికి” అధికారికంగా సహాయం చేసినందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- లంచం డిమాండ్ చేసిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం తహశీల్దార్ వారి కార్యలయములో పనిచేస్తున్న గీర్దావర్ – సి.వాసు మరియు మండల సర్వేయర్ – జి.నవీన్ రెడ్డి లపై తెలంగాణ అనిశా అధికారులు కేసు నమోదు చేశారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్