డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ గా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం

డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ గా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం

జయకేతనం న్యూస్ నవంబర్ 7

హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ను ఇన్చార్జి డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ గా నియమిస్తున్నట్లు శుక్రవారం సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పి చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ గా పనిచేసిన డాక్టర్ జయ మనోరి పదోన్నతి పొందడంతో డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ను ఇన్చార్జి డిప్యూటీ డిఎంహెచ్వో గా నియమించినట్లు ఉత్తర్వులలో తెలిపారు.డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం పట్ల వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్