10,000/- తీసుకుంటూ ఏసీబీ చిక్కిన జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్

10,000/- తీసుకుంటూ ఏసీబీ చిక్కిన
జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్

యూరియా కొరత లేకుండా అందించడానికి జిల్లా వ్యవసాయ అధికారి 20000/- లంచం డిమాండ్ డిమాండ్.

 

జయకేతనం న్యూస్ డిసెంబర్ 20

ఫిర్యాదుధారునికి ఎటువంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా ఎరువు (యూరియా) ను అందించడానికి వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్ రూ.20,000/- లంచం డిమాండ్ చేసి,అందులోనుండి ముందుగానే రూ.3000/-తీసుకొని, మిగిలిన దానిలో నుండి రూ.10,000/- తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్