20,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ శ్రీనివాస్
సర్వే (ప్రైవేట్)శిక్షకుడుగూడూరి శరత్ కుమార్ గౌడ్.
జయకేతనం న్యూస్ డిసెంబర్ 3
ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన వ్యవసాయ భూమికి సర్వే నిర్వహించి అట్టి సర్వే నివేదికను ఇవ్వడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/-లంచం తీసుకుంటూమెదక్ జిల్లాలోని యెల్దుర్తి మండల తహశీల్దార్ వారి కార్యాలయములో పనిచేస్తున్న మండల సర్వేయర్ – శ్రీనివాస్ మరియు సర్వే (ప్రైవేట్) శిక్షకుడు-గూడూరి శరత్ కుమార్ గౌడ్.
తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.









