ఘన సన్మానం

జయకేతనం న్యూస్

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా బాధ్యతలు చేపట్టిన నాగేళ్ళ శంబిరెడ్డి, రేవియేషన్ కమిటీ చైర్మన్ షాగం రెడ్డి శంబిరెడ్డి లను శివ భక్త మార్కండేయ దేవాలయ కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సామిలేటి రంగారావు, కమిటీ సభ్యులు మామిడి. కొండలు,గుంటి.ప్రసాద్, దామెర్ల.అంజి,మామిడి. గణేష్, ఎలగందుల,మధు, చీదిరాల ఎలమంద, సామిదలేటి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్