ఫుట్ పాత్

రోడ్డు పక్కన మా బతుకులు
ఆదరణకు నోచుకోని బతుకులు

ఫుట్పాతునే మా వ్యాపారం
అదె మా జీవనం

ఎండలోనే నిలబడుతాం
వానలో నిలబడుతాం

అమ్ముడు పోతేనే ఆకలి కేకలు చల్లారుతాయి.లేకుంటే చావు కేకలు వినబడుతాయి

చూడరు ఎవరు మా కన్నీళ్లు
బేరం లేని నాడు వస్తాయి రక్తపు కన్నీళ్లు

గీచి గీచి బేరమాడుతున్న
కొనమని వేడుకోంటాం
కసు బుసు అంటూ హేళన చేసిన
చిరునవ్వుతో కొనమని వేడుకోంటాం

ఏ ఆధారం లేని నిరు పేదలం
ఆదరించమని ప్రభుత్వాన్ని వేడుతున్నాం

ఇలాంటి వారి వద్ద బేర మాడకుండా కొనమని వేడుకోంటున్నాను

వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను

రచన
మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్