5000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శ్రీనివాసులు
11000/- లంచం డిమాండ్
గతంలోనే 6000/- పుచ్చుకొని మిగతా 5000/- లంచం తీసుకుంటుండగా ఏ సి బి రైడ్
జయ కేతనం న్యూస్ డిసెంబర్ 16
ఫిర్యాదుదారుడు గుత్తేదారునిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేపట్టిన పునరుద్ధరణ పనులకు సంబంధించిన రూ.7,37,034/- విలువైన బిల్లులను విడుదల చేయడానికి మరియు భవిష్యత్తు కాంట్రాక్టు పనులలో ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండటానికి ఫిర్యాదిధారుని నుండి రూ.11,000/- లంచం డిమాండ్ చేసి,ఇప్పటికే రూ. 5,000/- తీసుకొని,మిగిలిన రూ.6,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు హైదరాబాద్, తార్నాక లోని ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రాంగణం, బిల్డింగ్ డివిజన్, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు – రాకొండ శ్రీనివాసులు పట్టుబడ్డాడు









