ఈ నెల 17,18 వ తేదీలలో హుజూర్ నగర్ పట్టణంలో జరగబోయే ముత్యాలమ్మ జాతర ప్రశాంతంగా జరుపుకోవాలని హుజూర్ నగర్ సర్కల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు గతంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా గొడవలలో పాల్గొని కేసులు అయిన వ్యక్తులను, రౌడీలు, కేడీలు,డిసిలు, సస్పెక్ట్స్ లను, ట్రాబుల్ మంగర్స్ మరియు గంజాయి సేవించేవారిని బుధవారం హుజూర్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిచి హుజూర్నగర్ ముత్యులమ్మ జాతర జరిగే రెండు రోజులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకోబడునని కౌన్సిలింగ్ ఇవ్వనైనది.









